Home » Farmers Protest Updates
తమ డిమాండ్ల సాధనకు కర్షకులు మరోసారి ఉద్యమబాట పట్టారు. కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్‌తో హస్తినలో సమర శంఖం పూరించారు.
నిరసనకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీ సరిహద్దు నుంచి ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. హైఅలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ అంతటా 144 సెక్షన్ విధించారు.