Home » farmers struggle
‘తెలంగాణ రైతుల సమస్యలపై ఢిల్లీ వేదికగా ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుదాం’ అంటూ సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
వ్యవసాయ చట్టాల రద్దే లక్ష్యంగా వంద రోజులకు పైగా ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతుగా నేడు మహిళలు సంఘీభావం ప్రకటించనున్నారు. హర్యానా, పంజాబ్ నుంచి వేలాది మహిళలకు స్వయంగా ట్రాక్టర్లు నడుపుకుంటూ ఢిల్లీకి పయణమయ్యారు.