Home » Farmington
ఫార్మింగ్ టన్ నకిలీ యూనివర్శిటీలో చేరిన 90 మంది భారతీయ విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు.
వాషింగ్టన్: ఫార్మింగ్టన్ ఫేక్ యూనివర్సిటీ వేలాదిమంది విద్యార్ధుల ఆశలను తుడిచిపెట్టేసింది. వందలాది తెలుగు విద్యార్ధుల జీవితాన్ని అగమ్యగోచరంగా మార్చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన 20 మంది విద్యార్థులకు అమెరికా కోర్టులో ఊరట లభించింది. ఫిబ్రవర�