Fashion Week

    హ్యాట్సాఫ్ తల్లీ : కాళ్లు లేని చిన్నారి ‘క్యాట్ వాక్’ 

    October 4, 2019 / 03:50 AM IST

    అందాల పోటీలంటే అందగత్తె అనిపించుకోవటం కాదు. మనస్సు..ఆలోచనలు…అన్నీ అందంగా ఉండాలి. అందం అంటే శరీర కొలతలు కాదు. అందమంటే ఆత్మవిశ్వాసంతో విజయాలు అందుకోవటం. మనలో ఉన్న శారీరక..మానసిక లోపాలను అధిగమించి విజయకేతనం ఎగువేయటం అని నిరూపించింది

10TV Telugu News