-
Home » fast-charging stations
fast-charging stations
Ather Energy : అతిపెద్ద ఛార్జింగ్ నెట్వర్క్గా ఏథర్ ఎనర్జీ.. దేశవ్యాప్తంగా 80 నగరాల్లో 1000 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు!
February 18, 2023 / 10:18 PM IST
Ather Energy : ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather) భారత మార్కెట్లో 80 నగరాల్లో 1,000 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు, ఏథర్ గ్రిడ్లను ఏర్పాటు చేసింది.