Fast Facts

    Calcium: శరీరంలో కాల్షియం ప్రాముఖ్యత

    July 12, 2022 / 04:45 PM IST

    కాల్షియం అనేది శరీరంలోని ప్రాథమిక విధులకు అవసరమైన ముఖ్యమైన పోషకం. ఎంత మోతాదులో శరీరంలో ఉండాలి. దాని ప్రయోజనాలేంటో తెలుసుకోండి.

10TV Telugu News