Home » Fast & Furious 9
స్కార్లెట్ జాన్సన్ ప్రధానపాత్రలో నటించిన ‘బ్లాక్ విడో’ జూలై 9న వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజబోతోంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. క్లుప్తంగా కథ చెప్తూ సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది..
Bollywood – Tollywood: సల్మాన్ ఖాన్‌తో పోటీ పడతున్న జాన్ అబ్రహాం, ట్రిపుల్ ఆర్ మూవీని ఢీ కొడతానంటున్న అజయ్ దేవ్‌గన్, అక్షయ్ కుమార్‌తో అమీ తుమీ తేల్చుకోబోతున్న షాహిద్ కపూర్.. ఇంతకీ వీళ్ల మధ్య గొడవెందుకో, ఏంటో డీటెయిల్డ్‌గా చూద్దాం.. 2020 లో మిస్ అయిన సినిమాలన