-
Home » FASTag Annual Pass Benefits
FASTag Annual Pass Benefits
కొత్త FASTag వార్షిక పాస్ కావాలా? ధర ఎంత? బెనిఫిట్స్, అర్హతలు, ఎలా అప్లయ్ చేయాలి? ఫుల్ గైడ్ మీకోసం..!
August 16, 2025 / 02:31 PM IST
FASTag Annual Pass : ఫాస్ట్ ట్యాగ్ యూజర్ల కోసం సరికొత్త వార్షిక పాస్ తీసుకొచ్చింది. ఈ కొత్త పాస్ విధానం ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చింది.