Home » FASTag
మీకు FASTag ఉందా.. లేదంటే మీ ఫోర్ వీలర్ టోల్ ప్లాజా దాటి వెళ్లలేదు. నవంబరు 30లోగా తీసుకోవాల్సిందే. డిసెంబరు 1నుంచి టోల్ ప్లాజాలో ఉండే లైన్లు FASTag లైన్లుగా మారిపోనున్నాయి. నిమిషాల కొద్దీ లేన్లలో వాహనాలు ఆపి టోల్ ప్లాజా అమౌంట్ కట్టిన తర్వాత వెహికల్ ముం�