Home » fastest brand
కియా ఇండియా మరో మైలురాయిని చేరుకుంది. అత్యంత వేగంగా అంటే రెండేళ్ల కాలంలోనే 3లక్షల యూనిట్లు అమ్మకాలు జరపగలిగింది. ఇండియాలో అతి తక్కువ కాలంలో ఇన్ని ఎక్కువ ప్రొడక్ట్లు అమ్మిన బ్రాండ్ ఇదే.