Home » fastest car in India
Maruti Suzuki Fronx : మారుతి కార్లలో ఫ్రాంక్స్ ఎస్యూవీ మోడల్ కేవలం 17.3 నెలల్లో 2-లక్షల విక్రయాల మార్కును చేరుకుని కొత్త రికార్డును నెలకొల్పింది.
Maruti Suzuki Fronx Sales : మారుతి సుజుకి ఫ్రాంక్స్ అమ్మకాల్లో దుమ్మురేపింది. కేవలం 12 నెలల సమయంలోనే అత్యంత వేగంగా లక్ష యూనిట్ల మార్క్ చేరుకున్న కారుగా అవతరించింది.