Home » fatag account
big relief for vehicle owners in fastag: ఫాస్టాగ్ నిబంధన విషయంలో కొంత ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ‘ఫాస్టాగ్’ అకౌంట్/వ్యాలెట్ లో కనీస నిల్వ(మినిమమ్ అమౌంట్) ఉండాలన్న నిబంధనను జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఎత్తివేసింది. వాహనదారుల ఇబ్బంద