-
Home » Fateh movie teaser
Fateh movie teaser
ఫతే సినిమా టీజర్ వచ్చేసింది.. సోనూసూద్ అదరగొట్టాడుగా..
December 9, 2024 / 12:58 PM IST
సోనూసూద్ హీరోగా నటిస్తూ.. డైరెక్ట్ చేస్తోన్న ఫతే సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా జనవరి 10న సంక్రాంతికి విడుదల కానుంది.