Sonusood : ఫతే సినిమా టీజర్ వచ్చేసింది.. సోనూసూద్ అదరగొట్టాడుగా..

సోనూసూద్ హీరోగా నటిస్తూ.. డైరెక్ట్ చేస్తోన్న ఫతే సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా జనవరి 10న సంక్రాంతికి విడుదల కానుంది.