Father And Mother

    తప్పిన పెను ప్రమాదం : కుప్పకూలిన డ్రాగన్ ట్రైన్

    January 20, 2019 / 12:50 AM IST

    పశ్చిమగోదావరి : జిల్లా తణుకులో పెను ప్రమాదం తప్పింది. మాధురి ట్రేడ్‌ ఎగ్జిబిషన్‌లో చిన్న పిల్లల డ్రాగన్‌ ట్రైన్‌ రన్నింగ్‌లో కుప్పకూలింది. దీంతో చిన్నారులంతా కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి కాలు విరగగా…ఆరుగురికి గాయాలయ్యాయి. వెంటనే �

10TV Telugu News