Father Of India

    మోడీ భారత జాతిపిత : ట్రంప్ పొగడ్తల వర్షం

    September 25, 2019 / 01:27 AM IST

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌…భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన్ను భారత జాతిపితగా అభివర్ణిస్తూ సంచలన ప్రశంసలు చేశారు. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మో�

10TV Telugu News