Father Surprises Daughter

    Viral Video: వాలెంటైన్స్ డే సందర్భంగా కూతురికి తండ్రి సర్ ప్రైజ్

    February 14, 2023 / 04:24 PM IST

    వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ తండ్రి తన కూతురికి సర్ ప్రైజ్ ఇచ్చాడు. సాధారణంగా వాలెంటైన్స్ డే నాడు ప్రేమికుడు తాను ప్రేమించిన అమ్మాయిని డేట్ కి తీసుకెళ్తాడు. ఆమెకు గిఫ్టులు కొనిపెట్టి, ఆమెను రోజంతా సంతోషంగా ఉంచుతాడు. అయితే, ఓ తండ్రి మాత్రం ప్రత�

10TV Telugu News