Home » Fathers Day 2023
ఫాదర్స్ డే కావడంతో అల్లు అర్జున్, యశ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్.. తదితరులు వేసిన స్పెషల్ పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Father's Day 2023 Gifting Ideas : ఫాదర్స్ డే 2023 సందర్భంగా మీ ఫాదర్కు ఇందులో ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వొచ్చు. అవేంటో ఓసారి చూద్దాం..
మన కోసం నాన్న ఎన్నో త్యాగాలు చేసి ఉంటాడు. తన ఇష్టాల్ని మర్చిపోయి ఉంటాడు. నాన్నకి బాగా ఇష్టమైన వస్తువులు .. పనులు ఏంటో ఎప్పుడైనా అడిగారా? అసలు మీతో కూర్చుని కాసేపు మాట్లాడటం ఎంత ఇష్టమో గమనించారా? కనీసం ఈ ఫాదర్స్ డే రోజు అయినా నాన్న ఇష్టాన్ని తీర�
నాన్న శ్రమజీవి.. కుటుంబం కోసం అలుపెరుగని ప్రయాణం చేస్తాడు. బాధ్యతల బరువులు మోస్తూ ఎన్నో త్యాగాలు చేస్తాడు. తన ఇష్టాలు కూడా మర్చిపోతాడు. తన వారి కోసం ఆలోచిస్తూ బతికేస్తాడు. అయినా ఎందుకో నాన్నకి ఈ సమాజంలో అంత గుర్తింపు లేదనిపిస్తుంది. వెలకట్టల�