FATTOMAL PUNJABI

    24గంటల్లో మరో PMCబ్యాంకు ఖాతాదారుడు గుండెపోటుతో మృతి

    October 15, 2019 / 02:59 PM IST

    మరో పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్(PMC) బ్యాంకు ఖాతాదారుడు గుండెపోటుతో మరణించాడు. పీఎంసీ బ్యాంకు స్కామ్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి,ఆర్బీఐ బ్యాంకుపై ఆంక్షలు విధించడం వంటివన్నీ చూసి తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ఫత్తుమాల్ పంజాబీ ఇ�

10TV Telugu News