Home » FAU-G mobile game
సుదీర్ఘ నిరీక్షణ తరువాత, గేమింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్వదేశీ ఆన్‌లైన్ మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్ FAU-G 72వ గణతంత్రదినోత్సవ కానుకగా విడుదలయ్యింది. ఇప్పటికే ఈ స్వదేశీ గేమ్‌కు విపరీతమైన క్రేజ్ రాగా.. ప్రీ-రిజిస్ట్రేషన్లలో కూడా స�