-
Home » Faux pas
Faux pas
కరుణానిధి సాంగ్‌ను కాపీ కొట్టిన బీజేపీ.. ఏకిపారేస్తున్న నెటిజన్స్!
March 31, 2021 / 10:11 AM IST
తమిళనాడు రాష్ట్రంలో వేసవికాలంలో అసెంబ్లీ ఎన్నికల హీట్ కనిపిస్తోంది. ప్రధాన పార్టీలు ప్రచారంలో వేగం పెంచగా.. హామీల వర్షం కురిపిస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే డీఎంకే కూటమి ఎన్నికల్లో పక్కాగా గెలుస్తుంది అని అంచనా�