Home » favorite skeleton
American Boy :రెండేళ్ల పిల్లాడు వేటితో ఆడుకుంటాడు.కార్లు..బైకు బొమ్మలతో ఆడుకుంటారు. కానీ ఓబుడ్డోడు మాత్రం అస్థిపంజరంతోనే ఆడుకుంటాడు. ఆ అస్థిపంజరం ఎప్పుడూ పక్కన ఉండాల్సిందే. అదిలేనిదే తిండి కూడా తినడు. నిద్రపోడు. సాధారణంగా పిల్లలకే కాదు పెద్దవాళ్లక�