Home » favourite memory
వెటరన్ బ్యాట్స్‌మన్ రాబిన్ ఉతప్ప భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో కలిసి ఒకే హోటల్ గదిలో ఉన్న సమయాన్ని గుర్తుచేసుకున్నాడు. రెండుసార్లు ప్రపంచ కప్ విజేతగా భారత్‌ని నిలబెట్టిన కెప్టెన్ ధోని ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్య�