-
Home » Favourite street foods
Favourite street foods
ఈ క్రికెటర్లకు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా?.. విరాట్ కోహ్లీ... రోహిత్ శర్మ..
October 22, 2023 / 01:17 PM IST
మనం మనకి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఎలా లాగించేస్తామో.. అవకాశం వచ్చినపుడు మన క్రికెటర్లు కూడా తమకి ఇష్టమైన ఫుడ్ తింటారు. ఫిట్నెస్ పాటిస్తూనే మన క్రికెటర్లు ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ ఏంటో తెలుసా?