Home » fb profile
యజమానురాలిపై పగ తీర్చుకోటానికి ఆమెపేరుతో నకిలీ ఫేస్ బుక్ ఎకౌంట్ క్రియేట్ చేసి ఆమెను ఇబ్బందులకు గురి చేసింది ఒక యువతి. ఆ ఫేస్ బుక్ లో యజమానురాలి ఫోటోతో పాటు ఫోన్ నెంబరు కూడా ఇచ్చి….. అందులో అసభ్య కరమైన, అశ్లీలమైన పోస్ట్ లు పెట్టింది. శ్రుతి �