Home » FBO
హైదరాబాద్ : ఒక్కరోజే టీఎస్పీఎస్సీ పెద్ద ఎత్తున్న ఫలితాలు విడుదల చేసింది. ఫిబ్రవరి 12వ తేదీ మంగళవారం 2 వేల 528 పోస్టుల ఫలితాలు వెల్లడయ్యాయి. ఫారెస్టు బీట్ ఆఫీసర్లు, టీచర్ రిక్రూట్ మెంట్ ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం విడుదల చేసిన వాటితో కమిషన్ ఇప్పటి వ