Home » Fearing
కరోనా వైరస్(COVID-19)ప్రభావం ప్రపంచ ఆర్థికవ్యవస్థపై గట్టిగానే పుడుతుంది. దీనికి అమెరికా మినహాయింపు కాదు. అమెరికా వ్యాపారాలు కూడా కరోనా కారణంగా నష్టపోయాయి. అయితే కరోనా కారణంగా అమెరికాలోని వివిధ సెక్టార్ లలో భారీగా ఉద్యోగుల తొలగింపు(massive layoffs)ఉంటుంద�
కరోనా వైరస్ సోకిన రోగులకు చికిత్స అందిస్తూ, అవిశ్రాతంగా పనిచేస్తున్న వైద్యులను చప్పట్లతో గౌరవించిన మరుసటి రోజే.. కరోనా భయంతో వారిని అద్దె ఇళ్ల నుంచి గెంటివేస్తున్నారు.
కరోనా భయంతో ఎయిమ్స్ లో పని చేస్తున్న అనేక మంది వైద్యులు, నర్సులను వారి అద్దె గృహాల నుండి భూస్వాములు బలవంతంగా గెంటివేశారు. ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్ ప్రధాన మంత్రి కార్యాలయు, ఆరోగ్య మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు.
ట్రాఫిక్ కొత్త రూల్స్ వాహనదారుల్లో వణుకుపుట్టిస్తున్నాయి. బండి తీయాలంటే గుండెల్లో గుభేల్ అంటోంది. ఎక్కడ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారోనని హడలి చస్తున్నారు. ఒక్క డాక్యుమెంట్ లేకున్నా భారీ జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి. సెప్టెంబర�