Home » February 1 Unpacked event
Samsung Galaxy S23 Ultra : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం (Samsung) మొదటి గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ 2023ని ఫిబ్రవరి 1న లాంచ్ చేయనుంది. ఈ లాంచ్ ఈవెంట్లో లేటెస్ట్ గెలాక్సీ S23 సిరీస్ రానుందని భావిస్తున్నారు.