February 2

    బీజేపీ-జనసేన లాంగ్ మార్చ్ వాయిదా

    January 25, 2020 / 09:12 AM IST

    బీజేపీ-జనసేన సంయుక్తంగా ఫిబ్రవరి 2న తలపెట్టిన లాంగ్ మార్చ్ వాయిదా పడింది. ఈ లాంగ్ మార్చ్ తేదీని త్వరలోనే ఇరు పార్టీలు ప్రకటించనున్నాయి. రాజధాని కోసం భూములను త్యాగం చేసిన అమరావతి ప్రాంత గ్రామాల రైతుల కోసం ఫిబ్రవరి 2న భారీ కవాతు నిర్ణయించా�

10TV Telugu News