Home » February 25 to 28
బార్సిలోనా : కొత్త ఫోన్ల సందడి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 25న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)2019 ఫెస్టివల్ మొదలు కానుంది. స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఫిబ్రవరి 25 నుంచి నాలుగురోజుల పాటు..ఫిబ్రవరి 28 వరకు కార్యక్రమం జరుగనుంది. దీంట్లో భాగం�