Home » Felicitation to Chandrabose
ఈ కార్యక్రమమంలో చంద్రబోస్ ని తెలుగు అక్షరమాలతో చేసిన దండని వేసి, ఆయనకు పలు మెమెంటోలు అందించి సత్కరించారు. ఆయన కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన మెమెంటోలను కూడా అందించి సన్మానించారు.
తాజాగా పాట రచయిత చంద్రబోస్ ఆస్కార్ తో తన సొంతూరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చల్లగరిగె గ్రామానికి వెళ్లారు. చంద్రబోస్ ని ఘనంగా ఆహ్వానించారు గ్రామస్థులు. ఊరేగించి పూలు చల్లుతూ చంద్రబోస్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. చంద్రబోస్ కి స్వాగతం చెప�