Home » Female Black Murrah Buffalo Dairy Farm
అనుభవం అభివృద్ధికి పునాది. దీనికి నిదర్శనమే రైతు కర్రీ పుత్రారెడ్డి. తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలానికి చెందిన ఈయన పద్నాఏళ్ల క్రితం వ్యవసాయానికి అనుబంధంగా పశుపోషణ చేపట్టారు. వ్యవసాయం కంటే ఆర్థికంగా పశుపోషణ లాభంగా ఉండటం గమనించి, క్ర�