Home » female voters
Telangana Voters Constituency Wise : తెలంగాణలో ఓటర్ల సంఖ్య 3 కోట్ల 26 లక్షల 2వేల 799 కి చేరింది. ఇందులో 1 కోటి 63 లక్షల 13 వేల 268 మంది పురుష ఓటర్లు ఉండగా, 1 కోటి 63 లక్షల 2 వేల 261 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సర్వీస్ ఓటర్లు 404 ఉండగా, దివ్యాంగులు 20వేల 207 ఉన్నారని పేర్కొన్నారు.