Home » Female Workers
లింక్డ్ఇన్ కాలిఫోర్నియాలోని దాదాపు 700 మంది మహిళా కార్మికులకు $1.8 మిలియన్లు చెల్లించడానికి అంగీకరించింది. మహిళల పట్ల వివక్ష చూపిస్తూ పురుషల కంటే తక్కువ వేతనం తీసుకుంటున్నారని కార్మిక శాఖ ఆరోపణలు..
అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు ఎవరూ ఇళ్లు విడిచి బయటకు రావడానికి వీల్లేదని తాలిబన్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.