Home » feminist
జుట్టు పొట్టిగా ఉన్న మహిళలు, యువతులపై ఓ యువకుడు దాడి చేస్తున్నాడు. అటువంటివారు కనిపిస్తే చాలు పిచ్చెక్కి రెచ్చిపోతున్నాడు. వాళ్ల జుట్టు పట్టుకుని లాగి కొడుతున్నాడు.
భర్త పాదలకు పూజ చేసినందుకు గత ఏడాది విమర్శలు, ట్రోల్స్ ఎదురుకున్న హీరోయిన్ ప్రణీత.. ఈ ఏడాది మరోసారి భర్త పాదాలకు పూజ చేసి ఫెమినిస్టులకు గట్టి పంచ్ ఇచ్చింది.