Home » Fennel seeds
కడుపు, చర్మం లేదా రొమ్ము క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్ల నుండి మీ శరీరాన్ని రక్షించడంలో సోపు గింజలు మీకు సహాయపడతాయి. క్యాన్సర్‌కు ప్రధాన కారణమైన మీ శరీరం నుండి ఫ్రీ రాడికల్స్‌ని తొలగిస్తాయి.
జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలకు సోంపు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. అజీర్తి, ఎసిడిటీ, సమస్యలకు సోంపు తినడం, సోంపు నీరు తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
వంటకాల తయారీతోపాటు, కిళ్ళీల్లో , మందుల తయారీలో వీటిని విరివిగా వినియోగిస్తుంటారు. సోపు గింజలను తినటం వల్ల లాలాజలంలో నైట్రేట్ శాతం పెరుగటంతోపాటు రక్తపో