Home » Ferry Fire
ప్రాణాలు కాపాడుకునేందుకు హాహాకారాలు చేశారు. మంటల నుంచి తప్పించుకోవడానికి కొందరు తమ పిల్లలతో కలిసి సముద్రంలోకి దూకేశారు.
దక్షిణ ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాసిలాన్ ప్రావిన్స్‌లోని బ్లాక్ ద్వీపం వద్ద ఫెర్రీలో మంటలు చెలరేగడంతో 12మంది ప్రాణాలు కోల్పోయారు. 230 మందిని రక్షక బృందాలు కాపాడాయి. మరో ఏడుగురు ఆచూకీ లభించలేదు.