Home » Festival Bonanza2021
పండుగ వేళ మెగా అభిమానులకు ఆనందం కలిగించే ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంక్రాంతి సందర్భంగా మెగా, అల్లు ఫ్యామిలీ అంతా ఒకచోట చేరి వేడుక చేసుకోగా.. ఆ వేడుకకు పవన్ కళ్యాణ్ రాలేదు. ఈ క్రమంలోనే బాబాయ్ పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు మెగా పవర్�