Home » Festival Session
దసరా పండుగ సమీపిస్తోంది. సెప్టెంబర్ 29వ తేదీ నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ కానున్నాయి. అక్టోబర్ 08వ తేదీన దసరా. కానీ TSRTC జేఏసీ షాక్ ఇస్తోంది. సొంతూళ్ల బాట పట్టేందుకు లక్షలాది మంది ప్రజలు సిద్ధమవుతున్న క్రమంలో కార్మిక సంఘంతో కూడిన జేఏసీ
హైదరాబాద్ : నగరంలో ప్రయాణం చేయాలంటే చిర్రెత్తుకొస్తుంటుంది. గంటల కొద్ది ట్రాఫిక్…నరకయాతనతో ఇబ్బందులు పడుతుంటారు. కానీ రెండు రోజులుగా నగర రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. చాలా ప్రశాంతంగా..వేగంగా ప్రయాణిస్తున్నారు. ఎందుకంటే సంక్�