Feyfife

    ఇదేం అలవాటురా బాబూ : కిలోన్నర వెంట్రుకలు మింగేసింది

    March 5, 2019 / 11:28 AM IST

    గువాంగ్ డాంగ్‌ : కొంతమంది చిన్నారులకు  మట్టి తినటం అలవాటు..మరికొందరు సుద్ద ముక్కలు.. కచ్చికలు.. తినటం అలవాటుగా ఉంటుంది. కానీ చైనాలోని గువాంగ్ డాంగ్ కు చెందిన  ఓ 8 ఏళ్ల బాలిక మాత్రం వెంట్రుకల్ని తినటం అలవాటుగా చేసుకుంది. ఈ క్రమంలో తీవ్రమైన కడు�

10TV Telugu News