Fiber Broadband Services

    ఎంటర్‌టైన్‌మెంట్‌లో ‘పైబర్’ రారాజు.. డీటీహెచ్ బేజారు!

    February 17, 2024 / 06:12 PM IST

    FTTH vs DTH : ఎంటర్‌టైన్‌మెంట్‌లో ‘పైబర్’ రారాజుగా దూసుకుపోతోంది. లక్షలాది మంది కస్టమర్లు డీటీహెచ్ సర్వీసులకు స్వస్తిపలికి ఫైబర్ సర్వీసులవైపు మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ కంటెంట్‌కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారట..

10TV Telugu News