Home » FIDE World Cup
చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకు దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇండిగో క్యాబిన్ క్రూ ప్రజ్ఞానందకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. ఇండిగో సిబ్బంది ఓ స్పెషల్ నోట్ రాసిచ్చారు.
ప్రజ్ఞానంద మాట్లాడుతూ.. ఇంతటి ఘన స్వాగతం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. యువకులు అందించిన జాతీయ త్రివర్ణ పతాకాన్ని చేతబూని
మాటల్లో వివరించలేని భావాన్ని కూడా ఒకే ఒక్క ఫొటో వర్ణిస్తుంది. మన హృదయాలను హత్తుకుంటుంది..