Home » FIFA
ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు ఎంబాపెకు గోల్డెన్ బూట్ అవార్డు దక్కింది. అత్యధిక గోల్స్ చేసినందుకు గోల్డెన్ బూట్ అవార్డు ఇస్తారు. అర్జెంటీనా సారథి మెస్సిని ఈ అవార్డు వరిస్తుందని అందరూ భావించారు. అయితే, ఫైనల్ మ్యాచుకు ముందు వరకు మెస్సి, ఎంబాపె ఐదేస
తమ దేశంపై రష్యా దాడి నేపథ్యంలో శాంతి సందేశం ఇచ్చేందుకు అంగీకరించాలని ఫిఫాను కోరాడు యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ. అయితే, ఈ ప్రతిపాదనను ఫిఫా తిరస్కరించినట్లు తెలుస్తోంది.
ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్-2022 రెండో సెమీఫైనల్లో మొరాకోపై ఫ్రాన్స్ విజయం సాధించింది. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ ఫైనల్ కు చేరింది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచులో అర్జెంటీనాతో ఫ్రాన్స్ తలపడనుంది. మొదటి సెమీఫైనల్ మ్యాచులో క్రొ�
ఫిఫా ప్రపంచ కప్-2022 మొదటి సెమీఫైనల్లో క్రొయేషియాపై 3-0 గోల్స్ తో తమ జట్టు గెలవడంపై అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ స్పందించాడు. ప్రస్తుత ప్రపంచ కప్ లో తాము ఆడిన తొలి మ్యాచులో ఓడిపోయిన విషయాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. నవంబరు 22న సౌదీ అరేబియా
ఖతర్‌లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్-2022 మొదటి సెమీఫైనల్లో క్రొయేషియాను అర్జెంటీనా చిత్తు చేసింది. దీంతో లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా ఫిఫా ప్రపంచ కప్-2022 ఫైనల్ కు దూసుకెళ్లింది. ఆట మొత్తం ఏక పక్షంగా సాగింది. లుసైల్ స్టేడియంలో జరిగిన �
ఖతర్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ లో భాగంగా తాజాగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో మొరాకో జట్టు 1-0తో పోర్చుగల్ పై విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపర్చింది. తమ జట్టు సెమీఫైనల్ కు దూసుకెళ్లడంతో మొరాకో ఆటగాళ్లు ఆనందంలో మునిగిపోయారు. ఆ సమయంలో మైదానంలో�
ఖతర్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ ను చూసేందుకు ఓ వ్యక్తి అద్దాల దుస్తులను ధరించి వచ్చి అందరినీ ఆశ్చర్యపర్చాడు. బ్రెజిల్ కు చెందిన ఆ అభిమాని ధరించిన దుస్తులు చాలా విభిన్నంగా ఉండడంతో అతడితో ఫొటోలు దిగేందుకు అక్కడి వారు పోటీ పడ్డారు. రంగు రంగ�
ఫిఫా ప్రపంచ కప్ లో భాగంగా గ్రూప్ దశలో గ్రూప్-బీలో నిన్న అమెరికా చేతిలో ఓడిన ఇరాన్ జట్టు గత రాత్రి సొంత దేశానికి చేరుకుంది. సాధారణంగా ప్రపంచ కప్ లో పాల్గొని వచ్చినందుకు జట్టుకు ఘనంగా స్వాగతం పలుకుతారు. అయితే, ఇరాన్ జట్టుకు మాత్రం ఎవరూ స్వాగతం �
కేరళలోని ముస్లిం మత బోధకుడు షాజిద్ రషీదీ మీడియాతో మాట్లాడారు. ఇటీవల సమస్థ కేరళ జామ్-ఇయ్యాతుల్ ఉలామా విడుదల చేసిన ప్రకటన గురించి వివరణ ఇచ్చారు. ‘‘ఫుట్‌బాల్ ఆటలో ఇస్లాంకు వ్యతిరేకంగా ఏ అంశమూ లేదు. ఒకవేళ ఆ ఆట ఇస్లాంకు వ్యతిరేకమైతే ముస్లిం దేశ ఖ�
ఖతార్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ తో ఇరాన్ తలపడుతోంది. ఆట ఆరంభానికి ముందు ఇంగ్లండ్ తమ జాతీయ గీతాన్ని పాడింది. అయితే, ఇరాన్ మాత్రం తమ దేశ జాతీయ గీతాన్ని పాడలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలతో ఇరాన్ అట్టుడికిపోత�