-
Home » Fifi Panayiotou
Fifi Panayiotou
Elon Musk: ఫలించిన అభిమాని నిరీక్షణ.. ఫ్యాన్ బాయ్‌ను హగ్ చేసుకున్న ఎలన్ మస్క్
January 23, 2023 / 01:32 PM IST
ఎలన్ మస్క్‌ను కలుసుకుని, హగ్ చేసుకోవాలన్న అభిమాని కల తీరింది. ఫిడియాస్/ఫిఫి పనాయోటో అనే యూట్యూబర్ ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్‌కు పెద్ద అభిమాని. దీంతో ఫిడియాస్ ఎలాగైనా మస్క్‌ను కలవాలనుకున్నాడు. దీని కోసం చాలా ప్రయత్నించాడు.