fifth death

    బిగ్ బ్రేకింగ్ : భారత్‌లో కరోనా..ఐదో మృతి

    March 20, 2020 / 05:44 AM IST

    భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. వైరస్ బారిన పడిన వారం సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరొకరు మృతి చెందారు. దీంతో చనిపోయిన వారి సంఖ్య ఐదుకు చేరింది. 2020, మార్చి 20వ తేదీ శుక్రవారం ఇటలీ టూరిస్టు కరోనా వైరస్‌తో జైపూర్‌లో మృ‌తి చెందాడు. ఇతడికి కిడ్నీ ఇన్‌ఫ�

10TV Telugu News