Home » FIGHT AGAINST
దేశ వ్యాప్తంగా నేటి నుంచి టీకా ఉత్సవ్ ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు.. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో భాగంగా.. 45 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ఆదేశాలిచ్చింది.
ప్రధాని మోడీ ట్వీట్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి..
మెగాస్టార్ చిరంజీవి చైర్మన్‌గా ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటీ ఆధ్వర్యంలో కరోనాపై స్పెషల్ సాంగ్..