Home » fight terrorists
ఉగ్రమూకల ఆటలు కట్టించటానికి ప్రత్యేక బుల్డోజర్లు వచ్చేశాయి. భారత సైనికులకు ప్రత్యేక బుల్డోజర్లను అప్పగించింది ఆర్మీ. ఉగ్రవాదులు దాక్కున్న ఇళ్ల నుంచి వారిని తరిమికొట్టేందుకు ఈ బుల్డోజర్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. బుల్లెట్ ప్రూఫ్ బుల్�