Home » Fighter Movie
ఫైటర్ మూవీ రిజల్ట్ గురించి దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ మాట్లాడుతూ.. ఆడియన్స్ కి తెలివి లేదు అందుకే సినిమా సక్సెస్ కాలేకపోయింది అన్నట్లు వ్యాఖ్యలు చేశారు.
హృతిక్ రోషన్, దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ‘ఫైటర్’ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ టాక్ ఏంటి..?
ఫైటర్ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. మరో పక్క ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా నుంచి 'షేర్ కుల్ గయ్' అని సాగే సాంగ్ ని విడుదల చేశారు.
హృతిక్ రోషన్ - రణ్బీర్ కపూర్ల మధ్య బాక్సాఫీస్ బరిలో బిగ్ ఫైట్..