-
Home » Fighter movie Teaser
Fighter movie Teaser
హృతిక్ రోషన్ 'ఫైటర్' టీజర్ రిలీజ్.. ఈసారి యుద్ధం ఆకాశంలో..
December 8, 2023 / 01:49 PM IST
బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్, దీపికా పదుకొనె, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఫైటర్ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది.