Fighting Cock

    పోలీసు అధికారి ప్రాణం తీసిన కోడిపుంజు..!!

    October 28, 2020 / 11:36 AM IST

    Philippines : ఓ కోడిపుంజు ఏకంగా ఓ పోలీసు అధికారి ప్రాణం తీసింది. అదేంటీ కోడేంటీ..పోలీసు అధికారిని ప్రాణాలు తీయటమేంటీ అని ఆశ్యర్యం కలుగుతుంది. కానీ డ్యూటీలో ఉన్న పోలీసు అధికారి ప్రాణాలు పోవటానికి ఓ కోడిపుంజు కారణమైన ఘటన ఫిలిప్పీన్స్ లో చోటుచేసుకుంది

10TV Telugu News